Helping Hands Organization

Helping Hands Organization

2761 18 Social Service

Near Sri Venkateshwara Temple Bus Stop, KPHB Colony, Phase-3, Kukatpally, Hyderabad, India - 500072

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
5

18 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Helping Hands Organization in Near Sri Venkateshwara Temple Bus Stop, KPHB Colony, Phase-3, Kukatpally, Hyderabad

ప్రతి మనిషికి కావలిసింది కేవలం పట్టెడు మెతుకులు మాత్రమే.....!! అమ్మ గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకురాం అలాగే ఈ పుడమి తల్లి గర్భంలోకి పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోము ఇది తెలిసీ కూడా డబ్బు అనే జబ్బుతో మనుషులు అందరు ఒక్కటే అనేది మరిచిపోయి ఆకలితో వున్న వారికి ఆపన్న హస్తం అందించి ఆకలి తీర్చడం మానేసి పురుగులుకంటే హీనంగా చూస్తు మేము మనుషులమే అని మరిచి ఈ సభ్య సమాజంలో తిరుగుతున్న ఈ సమాజ జీవచ్చవాలకు కళ్ళు తెరచి ఒక్కసారి చూడండి. నడిబజారులో నవ భారత నిర్మాతలు బుడి బుడి అడుగులు వేస్తు బడికి పోవాల్సింది పోయి దేహి దేహి అని అంగట్లో బిక్షమెత్తుకోని బ్రతుకుతున్నారు. అకలితో అలమటిస్తు రోజుకి కోన్ని వేల ప్రాణాలు గాలీలో కలిసిపోతూ వుంటే వాళ్ళకు పట్టెడు మెతుకులు పెట్టడం నా కనీస ధర్మం అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ ఆకలి చావుల ఆక్రందనలు వినపడవు. ఒక మనిషికి ఒక ముద్ద అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్తులు ఏం కరిగిపోవు తరిగిపోవు. ఒక్క సారి ఆలోచించు మిత్రమా మానవత్వం కోసం మానవత్వపు విలువలకోసం గంటల గంటల ఉపన్యాసాలు అవసరం లేదు నీ కంటికి కనిపించిన వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నించు. నా ఈ మాటలు ఒకరి మనసుని నోప్పించడానికి కాదు ఆకలి విలువ తెలిసిన నాకు ఆకలిగా వున్నవారి వ్యదని మీ ముందు వుంచిదాం అనే నా ఈ చిన్న ప్రయత్నం. అన్నాన్ని వృదాగా పారివేయవద్దు. ఆకలిగా వున్న వారిని ఆదరించడం మరిచిపోవద్దు..............Helping Hands

Popular Business in hyderabad By 5ndspot

© 2024 5ndspot. All rights reserved.