Turbo Truck Wheel Care

Turbo Truck Wheel Care

9 0 Motor Vehicle Company

9573399944 turbotruckwc@gmail.com

, Hyderabad, India - 500070

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
0

0 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Turbo Truck Wheel Care in , Hyderabad

వీల్ ఎలైన్మేంట్ మరియు సరైన టైర్ మేoటేనన్స్ కొరకు సూచనలు:

చేయవలసినవి:

1. మీ ట్రక్ ని ప్రతి 25౦౦౦ కి.మి. లేదా ౩ నెలలకు ఒకసారి ఎలైన్మేంట్ చేయ్యిoచాలి
2. క్రింది సేర్విసులలో ఏ ఒక్కటి లేదా పూర్తిగా చేయించిన, ఆ తరువాత, తప్పనిసరిగా ఎలైన్మేంట్ చెక్ చేయించాలి
టై-రాడ్ జాయింట్ లేదా కిట్స్ మార్పిడి
ఆక్షిల్స త్రాయింగ్
సెంటర్ బోల్ట్ మార్పిడి
హబ్ సర్వీసింగ్
బెల్ క్రాంక్, శిమ్స్ మరియు సుస్పెంసోర్ మోప్పింగ్
కామన్ పట్టిల మెయిన్ లేదా కవర్ మార్పిడి
౩. ప్రతి 5౦౦౦ కి.మి. నాకు టైర్ అరుగుదల మరియు టై-రాడ్ జాయింట్, కామన్ పట్టిలు, బెల్ క్రాంక్ శిమ్స్, వీల్-హబ్ ప్లే, సెంటర్ బోల్ట్ లను వాహన యజమాని లేదా డ్రైవర్ స్వయంగా పరిశేలించి, పై వాటిలో ఏదైనా మార్పు గుర్తిన్చినట్లితే బాగుచేయించి వెంటనే ఎలైన్మేంట్ చెక్ చేయించండి
4. టైర్ మరియు ట్యూబ్ ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు టైర్ పోవ్దేరింగ్, టైర్ రొటేషన్ ప్రతి 1౦౦౦౦ కి.మి. లకు చేయించాలి
5. మీ ట్రక్ కి క్రొత్త టైర్ లు వేసే ముందు ఎలైన్మేంట్ చెక్ చేసుకోవాలి
6. ఎలైన్మేంట్ తరువాత లోడ్ కండిషన్ లో వగ్గిలు టైట్ చేయించుకోవాలి

చెయ్యకూదనివి:

1. ఎలైన్మేంట్ చేసిన వెంటనే టై-రాడ్ కిట్స్, జాయింట్స్, హబ్ సర్వీసింగ్, సస్పెన్షన్ పనులు, ఆక్సిల్ త్రోవింగ్ లాంటి పనులు చెయ్యకూడదు
2. పాక్షికముగా ఎలైన్మేంట్ చేయ్యిన్చినచో ఫలితము సరిగా ఉండదు, పూతి ఎలైన్మేంట్ మంచి ఫలితాన్నిస్తుంది
౩. ఫ్రంట్ ఆక్సిల్ టైర్ ల అరుగుదలకు కారణం, ఆ ఆక్సిల్ మాత్రమే కాకుండా వెనుక ఆక్సిల్ ఎలైన్మేంట్ సరిగ్గా ఉండక పోవుట కవోచు, పూర్తి ఎలైన్మేంట్ చేయించుట ఉత్తమము

ముఖ్య గమనిక: వీల్ ఎలైన్మేంట్ తో మంచి ఫలితాన్ని పొందుటకు ఎంప్టీ కండిషన్ లో ఉన్న బండి ని తేగలరు

షరతులు:

వీల్ ఎలైన్మేంట్ పై వారంటీ 4౦౦౦ కి.మి. లేదా 2౦ రోజుల లోపు మాత్రమే
ఎలైన్మేంట్ రి-చెకింగ్ చేసే సమయం మ" 12:౦౦ నుండి రా" 8:౦౦ వరకు

Popular Business in hyderabad By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.