Telangana Muslim Noorbash/Dudekula Welfare Association

Telangana Muslim Noorbash/Dudekula Welfare Association

973 27 Community Organization

+919440064253 muslimdudekula@gmail.com www.facebook.com/dudekulanoorbash

Noorbash / dudekula community Head Office , D.no: 2-2-1130/19/1 , Shivam Road , Vidyanagar , Hyderabad., Hyderabad, India - 500044

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

27 Reviews

5
4%
4
81%
3
4%
2
7%
1
4%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Telangana Muslim Noorbash/Dudekula Welfare Association in Noorbash / dudekula community Head Office , D.no: 2-2-1130/19/1 , Shivam Road , Vidyanagar , Hyderabad., Hyderabad

About Noorbash / Dudekula Kulam
దూదేకుల / నూర్ భాష్ ( బి.సి ముస్లిం ) కుల సోదరుల ఐక్యత వర్ధిల్లలి
పూర్వము నుండి ఈ రోజు వరకు అనగదొక్కబడిన కులాలలో మన దుదేకుల / నూర్ భాష ( బి.సి ముస్లిం ) కులం ఒక్కటి
1. ఆర్థికంగా , విద్యాపరంగా , రాజకీయంగా , సామాజికంగా మరియు కూడు , గుడ్డ , నీడ లేకుండా చాలా వెనుకబడి ఉన్నాము . దీనికి గల కారణము ఏమిటి ?
2 . యుగాలు మారుతున్నా , తారలు మారుతున్నా , మనము చెందాలేక పోతున్నాము ఎందుకు ?
3 . ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయి ? మనము వాటి ద్వారా ఎంతమేరకు లాబ్దిపొండుతున్నాము ?
4 . మనలో చదువుకున్న వారు ఎందరు ? చదూకొని వారు ఎందరు ? ఆర్థికముగా చదువుకోలేని వారు ఎందరు? దీనికి పరిశ్కారమెన్టి?
5 . ప్రభుత్వ , ప్రేవేటు ఉద్యోగాలలో మనశాతం ఎంత ? దీనికి గల కారణమేమిటీ ?
6 . మనమందరం ఒదిదోగుకుల బ్రతుకూలతో ఎన్ని రోజులు ఉందాము?
7 . సముద్రములోని " నావ " సముద్రములోనే ఉండాలా ? ఒడ్డుకు చేర్చే ( తెచ్చే ) వారు లేరా ?
8 . వీటన్నిటిని మన దుదేకుల / నూర్ భాష్ ( బి.సి ముస్లిం ) కులంను , కుల సోదరులను ముందుకు నడిపే పటిష్టమైన , ధైర్య సాహసం గల నాయకుడు ( నాయకులు ) ముందుకు రావాలి .
వీటన్నిట్‌కి గల కారణమేమిటీ ? మనలో విద్యాలేక పోవడమా ? ఆర్థిక వెనుకబాటు తనమా ? మన మధ్య ఎక్యత లేకపోవడమా ? ఆర్థిక వెనుకబాటు తనమా ? మన మధ్య ఐక్యత లేకపోవడమా ? ఏది కారణము ? వీటన్నిటికీ పరిష్కరమేమిటి ? ఇప్పటికైనా మన కులం వాళ్ళండరము ఏక్యంగా ఏకమై పోరాడే సమయం ఆసన్నమైంది .
Our Goals / Work plans / Demands
గుర్తింపు సమీకరించి ఎక్యపరుచు పోరాడు
1 . ముస్లిం దుదేకుల / నూర్ భాష్ కులం వారి సంస్కృతిని గౌరవించుట .
2 . రాష్ట్ర మొత్తంలో , గ్రామాలలో మరియు పట్టణాలలో నివసించే 40 లక్షల ముస్లిం నుర్భాష్ / దుదేకుల కులాస్తులకు భద్రత కల్పించుట .
౩ . ముస్లిం నుర్భాషా / దుదేకుల కులస్తులకు ఫెడేరేషన్ ప్రభుత్వము వారు ఙి.వొ నంబర్ 125 ద్వారా ప్రకటించినారు . కానీ ఇంతవరకు కార్యకలాపాలు కాలేదు . కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించి ఫెడేరేషన్ నామినెటెడ్ బాడీని ఏర్పాటు చేసి 200 కోట్ల నిధులను కెటయిచుటకు మీ వంతు సహకరము చేయగలరని మీతో విన్నవించుట
4 . ఆంధ్రప్రదేశ్ లో గల 40 లక్షల ముస్లిం నుర్భాషా / దుదేకుల కులస్తులను సచార్ కమిటీ మరియు రంగనాథ్ మిశ్రా కమిటీ స్టడీ చేసిన ప్రకారము భారతదేశములో గల ముస్లింలు బలహీన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పినారు . అందులో మేము ఉపకులము మరియు సంచార జీవులుగా ఉన్నాము , కాబట్టి మాకు దళితులకు ఎవైతే హక్కులను ఇస్తున్నారో మాకు కూడా ఆ హక్కులను వర్తింపచేయాలి . సుబ్రమణ్యం కమిషన్ ద్వారా స్టడీ చేసిన ప్రకారముగా మాకు ఎస్.సి లుగా గుర్తించుట .
5 . గ్రామములో నివసించే ముస్లిం నుర్భాషా / దుదేకుల కులస్తులను వ్యవసాయ రైతు కూలీలుగా గుర్తించి వారికి వ్యవసాయానికి పనికి వచ్చే ప్రభుత్వ భూమిని కెటయిచుట మరియు వ్యవసాయ రణములు ఇవ్వడము .
6 . దుదేకుల వృత్తి కాలగర్భంలో కలిసిపోయింది . కావున ఇతర వృత్తులలో ఆధారపడి జీవించే గ్రామాలలో మరియు పత్తణాలలొ నివసించే ముస్లిం , నుర్భాషా / దుదేకుల వారికి బ్యాండ్ మరియు తోళ్ల వ్యాపారము , కాటికవృత్తి , సెంట్రింగ్ , మేస్త్రీ ప్లమ్‌బర్ , దూది పని మరియు వేరే చేతి వృత్తులు చేసే వారికి ఫెడేరేషన్ ద్వారా రణములు ఇవ్వడము , మరియు వారికి ప్రత్యేకనిధి ఏర్పాటు చేసి వృద్దులకు 500/- రూపాయల నుండి 1000 /- పింఛను ఏర్పాటు చెయుట.
7 . గ్రామాలలో ఉన్న శ్మశాణల వాటికలు అన్యక్రాంతము కాకుండా ప్రభుత్వ మైనోరిటీ కార్పొరేషన్ ద్వారా కానీ లేక ఫెడేరేషన్ ద్వారా గోడలకు మరియు మండాలలో గల మండల పరిధి గ్రామాల కొరకు మండల హెడ్ క్వార్టర్లొ ప్రతి మండలానికి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణమునకు నిధులు కెటయించుట మరియు ప్రభుత్వ భూమిని కమ్యూనిటీ హాల్స్ కొరకు కేటాయించుట .

8 . జిల్లా కేంద్రములో ముస్లిం దుదేకుల / నుర్భాష కులస్తుల కొరకు కమ్యూనిటీ హాల్ కొరకు మరియు కళ్యాణ మండపము కొరకు విద్యార్థిని విద్యార్థులకు హాస్టిల్ వసతి కొరకు ప్రభుత్వ భూమిని కేటాయించుట మరియు వాటి నిర్మాణము కొరకు ప్రభుత్వ నిధులు కేటాయించుట గురించి విన్నపము .
9 . ముస్లింనుర్భాష్ / దుదేకుల మహిళా కులస్తులకు డ్వాక్రా మరియు మహిళా సంఘములకు ఫెడేరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలను మంజూరు చెయుట మరియు ఇళ్లులెని పేదవారికి రాజీవ్ ఇందిరమ్మ స్కీమ్ ద్వారా ఇళ్ళ నిర్మాణము చెయుట .
10 . రాబోయే లోకల్ బాడిలలో మండల పరిషత్ , జిల్లా పరిషత్లలో , వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మరియు గ్రంధాలయ సంస్థలలో హాల్ కమిటీలలో , ఉర్దూ అకాడెమీలో , వక్ఫ్ బోర్డ్లలో మరియు వేరే సంస్థలలో నామినేటెడ్ పదవులు కల్పించుట .
11 . ముస్లిం దుదేకుల / నుర్భాష్ కులస్తుల విద్యార్థిని విద్యార్థులకు బి.సి కార్పొరేషన్ ద్వారా కాకుండా మైనోరిటీ కార్పొరేషన్ ద్వారా లేక దుదేకుల ఫెడేరేషన్ ద్వారానే స్కాలర్‌షిప్స్ ఇవ్వడము గురించి ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళడము .
12 . ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 40 లక్షల ముస్లిం నుర్భాష్ / దుదేకుల కులము వారికి చట్ట సభలలో ప్రాతినిధ్యము కల్పించుట / నామినేటెడ్ చేయగలరని విన్నవించుట .
13 . ఎస్.సి , ఎస్.టి లను తిట్టితె అట్రోసిటీ కేస్ , నానబేల్ కేస్ ఎలాగైతే పెడతారో , దుదేకుల / నుర్భాష్ కులం వారిని ఎవరైన తిట్టినా అలాంటి అట్రోసిటీ , నాన్బెలబుల్ కేస్ విధించేలా చట్టము చేయాలి .
14 . రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరము నది బొడ్డులో అతి త్వరలో ఒక లక్ష ముస్లిం దుదేకుల / నుర్భాష్ కులబంధావులతో దుదేకుల నగార మోగించి మహాసభను ఏర్పాటు చెయుట .
దుదేకుల / నూర్భాష్ ( బి .సి ముస్లిం ) కులసంఘం వర్ధిల్లలి !!
దుదేకుల / నూర్భాష్ ( బి .సి ముస్లిం ) కులసంఘం జిందాబద్ !!

Popular Business in hyderabad By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.