Nayee Brahmana Seva Sangam

Nayee Brahmana Seva Sangam

1388 25 Community Organization

+919032558526 nayeebrahmanasevasangam@gmail.com www.ainayeebrahminsinfo.org

, Hyderabad, India -

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

25 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Nayee Brahmana Seva Sangam in , Hyderabad

వైద్య నాయీబ్రాహ్మణుల కుల మూల పురుషుడు ధన్వంతరి విష్ణు 13వ అవతారము,
వీరు వైష్ణువ బ్రాహ్మణులులొ ఒక భాగము క్రీ.పూ.1500 క్రితం క్షవర సంప్రదయం లేదు రొగుల ప్రాణలు కాపాడటానికి వైద్యులే క్షవర సంప్రదయం మొదలు పెటేరు అంతకముందు ఇ సాంప్రదయం ప్రపంచంలో ఎక్కడా లెదు.ఇ ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి.ఇల వైద్యం చెస్తు ఉండెవాల్లు కొన్ని సంవత్సారాల తరువతా రొగులకి వైద్యం అవసరం కొసం క్షవరం అవసరమైనది. ఆ తరువాత కాలములొ కొంతమంది "చరకులు" కాస్తా "క్షురకులు" గా మార్పు చెందేరు.క్షవర సంప్రదయం ని కొంతమంది బ్రాహ్మణులు తీవ్రముగ వ్యతిరేకించారు ఇ విధముగ వైద్యులు ,బ్రాహ్మణులు నుండీ విడీపొయి 3 రకల కుల వృత్తులుగా విడిపొయరు. 1. వైద్యులు 2. సంగీత విద్వంసులు 3. క్షురకులు
ఇప్పటకి కొన్ని ప్రాంతలలొ బ్రాహ్మణ వైద్యులు గా జీవిస్తునరు వైద్య బ్రాహ్మణులు ఊదాహరణ:
బైద్య (లేక) వైద్య.
సేన్ గుప్త , దాస్ గుప్త
వైద్య.
సక్లద్విపియ బ్రాహ్మణ , మొదగులనవి...
వైద్యనాయీబ్రాహ్మణులు
"ధన్వంతరి" విష్ణు 13వ అవతారము
సుశ్రుతుడు
చరక
అగస్త్య
మనిక్కవచకర్
చాణిక్య
ఆర్య భట్ట
స్వామి నారాయణ గురూ
భారత దేశంలో నాయీబ్రాహ్మణులని ఇ విధముగ
పిలవబడుతునారు
పండిట్ , పండితర్
నాయీ
సేన్
మారన్ , మారర్
నాయర్ , నాయీర్
ఇసై వెలార్
దేవాదిగ
భజంత్రి
మంగలి , మంగల
శైవ బ్రాహ్మణ
మారుతువరా , నాసువన్ , వైద్యర్
సవిత
నాయనుజ క్షత్రియ
హాడపడ
ఏజహావతి బ్రహ్మణ , ఏజహావా
చతుర్వెది బ్రాహ్మణ
వైద్య
నియొగి నాయీబ్రహ్మణ
నంద క్షత్రియ
నాయీ క్షతియ
లింబచియ
ఒచ్చాన్
నంద రాణా
శర్మ
ఠాగూర్ , ఠాకుర్
నంద ప్రతప్
బైద్య , వైద్య
సేన్ గుప్తా , దాస్ గుప్తా , దత్తు గుప్తా
సక్లద్విపియ బ్రాహ్మణ, మగా బ్రాహ్మణ ...
మొదగులనవి..

Popular Business in hyderabad By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.